శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో ఈరోజు గాయత్రి యజ్ఞం నిర్వహించడం జరిగింది,

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులు పండుగ వాతావరణం లో ప్రారంభమైన పాఠశాలను అలంకరించి సాంప్రదాయ బద్ధంగా పూలు చల్లుతూ చిన్నారులను ఆహ్వానించడం జరిగింది, విద్యార్థులకు స్వాగతం పలికిన ఆచార్యులు ,కమిటీ సభ్యులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ పురస్తు గోపాల్ కిషన్ పాఠశాల సమితి అధ్యక్షులు శ్రీ శివకుమార్ బచ్చువారు, శ్రీ తోట‌ రాము ,సహకార్యదర్శి మున్నురుకాపు సంఘం అధ్యక్షులు, శ్రీ పేరుగు నవీన్ సభ్యులు, ఆటపాటలతో నూతన విద్యార్థులకు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ప్రసాదాన్ని ఇచ్చి స్వాగతం పలికారు‌‌ పాఠశాల విద్యార్థులు ఆచార్యులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper