తెలంగాణ

భీంగల్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పైపులు లీకేజ్ ను చూసి చూడనట్టు ఉన్న అధికారులు,

భీంగల్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పైపులు లీకేజ్ ను చూసి చూడనట్టు ఉన్న అధికారులు,

పయనించే సూర్యుడుD,2,11,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, భీంగల్ పట్టణంలో ముచ్కూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ పోయే రూట్ లో మిషన్ భగీరథ పైపులు పెద్ద ఎత్తున లీకేజీ కావడం జరిగింది ఏఈ లకు ఫోన్ చేసిన హస్తామని చెప్పడం జరుగుతుంది కానీ చేయడం లేదు ప్రభుత్వం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత పెట్టాలని చెబుతుంది కానీ మరో దిక్కు మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున రోడ్డుమీద నీళ్లు పోవడం జరుగుతుంది మిషన్ భగీరథ లీకేజీ ను వాళ్ళను రోడ్డు ను డ్యామేజ్ చేయడం జరుగుతుంది మిషన్ భగీరథ బాల్కొండ నియోజకవర్గం లో ఉన్న ఏఈ కి ఫోన్ చేసిన పట్టించుకోవడం లేదు దీనికి బాధ్యులు ఎవరు మిషన్ భగీర థ ఏఈ కి ఫోన్ చేస్తే రేపు రేపని చెప్పడం జరుగుతుంది దాన్ని ఇమ్మీడియేట్లి పట్టించుకోని మరమ్మతు చేయగలరని జనం కోరుచున్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS