పయనించే సూర్యుడు జనవరి 14 మక్తల్.రూరల్ (రిపోర్టర్ సి తిమ్మప్ప ) మక్తల్ నియోజకవర్గ.ప్రజలకు మకర సంక్రాంతిశుభాకాంక్షలు. తెలిపిన .కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే చెన్నయ్య గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పండగ సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాల్లో పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు ప్రతి ఇంట పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలనికోరారు. పతంగులు ఎగరేసేటప్పుడు పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు వహించాలని, నిషేద చైనా మాంజా వాడకూడదని సూచించారు