పయనించి సూర్యుడు నవంబర్ 19 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలో జరగబోయే ఎన్నికలలో నాలుగు శతాబ్దాలుగా అభివృద్ధి చెందకుండా అట్టడుగు కెళ్ళిపోయిన గ్రామాలను అభివృద్ధి పరిచే వారికే పట్టం కట్టండి అర్హులైన పేదవారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని వారికి ఎందుకు పదవులు సామాన్య మానవుడికి కావలసింది శుభ్రమైన రోడ్లు మురికి కాలువలు ఇల్లు లేని వారికి జానడ స్థలం ఇలాంటి కనీస వసతులు కూడా తీర్చలేని వారికి ఎందుకు పదవులు ప్రజా సమస్యలను తీర్చే వారికి పట్టం గట్టండి ప్రజలారా అలాకాకుండా వందకి క్వార్టర్ కి ఓటు అమ్ముకుంటే మీ భవిష్యత్ మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది ఆలోచించి అభివృద్ధి చేయగలుగుతారన్న వారికి ఓటు వేయండి ప్రజలారా అభివృద్ధి అనేది మన భవిష్యత్తు రేపటితనానికి నాంది కూడా.