కన్నంబాకం లయ పయనించే సూర్యుడు నవంబర్ 19 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాలూరి దాసు) తిరుపతి జిల్లా ఈరోజు తడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా కన్నంభాకం లయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం మండల పరిషత్ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తడ మండలంలోని అన్ని సెగ్మెంట్ల ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ లయ కి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంభాకం హరికృష్ణ, తడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికైన కన్నంబాకం లయకు అభినందనలు తెలియజేశారు.