Wednesday, January 15, 2025
Homeతెలంగాణబాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిత పరంజ్యోతి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిత పరంజ్యోతి ఆర్థిక సహాయం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్… చేగుంట మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు డ్రైవర్ గురువేశం కూతురు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిత పరంజ్యోతి వారి కుటుంబానికి పరామర్శించి 5000 ఆర్థిక సహాయం అందజేశారు . ఈ కార్యక్రమంలో మ్యాకల రవికుమార్, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతల సిద్ధిరాములు, నాయకులు మ్యాకల శ్రీనివాస్, మ్యాకల నాగులు, తలకొక్కుల అశోక్, తుమ్మల వెంకటేష్, చిన్న డిష్ రాజు, బిక్షపతి, తిరుపతి,వెంకటేష్,సాలిపేట పోషాద్రి,భూములు సాయిలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments