పయనించే సూర్యుడు జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా,పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కదిరినియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరుగుతున్న భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పాయ్ 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కదిరికి విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులురాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ని బూదిలి క్రాస్ దగ్గర గోరంట్ల మండల బిజెపి నాయకులు కలిసి శాలువా తో సన్మానించి జ్ఞాపిక అందజేశారు వారితోపాటు శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జిఎం శేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర దళిత మూర్ఛ అధ్యక్షులు గుడిసె దేవానంద్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ మేదర శ్రీనివాసులు, వెంకటాచలం, భజన్ త్రీ శంకర, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షులుడాక్టర్.లక్ష్మణ్ ని కలిసిన గోరంట్ల బీజేపీ నాయకులు
RELATED ARTICLES