Wednesday, January 15, 2025
Homeతెలంగాణజిల్లా పోలీస్ సూపరిండెంట్ రోహిత్ రాజ్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన

జిల్లా పోలీస్ సూపరిండెంట్ రోహిత్ రాజ్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన

Listen to this article

– రాష్ర్ట మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల. పయనించే సూర్యుడు జనవరి15( పాల్వంచ టౌన్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూప రిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రోహిత్ రాజ్ ని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు మంగళ వారం నాడు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్వాల ఎస్పీ ని బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, ఉండేటి శాంతి వర్ధన్, ఉండేటి ధనయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments