ఆంధ్రప్రదేశ్

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గర్భాలయానికి గడప ప్రతిష్టాపన కార్యక్రమం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గర్భాలయానికి గడప ప్రతిష్టాపన కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 25/11/26 ఆర్యవైశ్యుల కుల దైవ మైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి గర్భాలాయానికి గడప ప్రతిష్టాపన కార్యక్రమం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు సాయిరాం సపతి సంతోష్ కుమార్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించి బెజుగాం సంతోష్ బొంపల్లి రాజులు తాటి మధుసూద తాటి విశ్వేశ్వర్ కొక్కొండ మహేష్ సోమశేఖర్ తోట ప్రశాంత్ పత్తి లక్ష్మీ కాంతు తాటి దినేష్ కుమార్ పత్తి శ్రీధర్ బాలరాజు ప్రవీణ్ లింగం దత్తు బో0పెల్లి శ్రీనివాస్ దర్శన్ వీరేష్ రమేష్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS