పయనించే సూర్యుడు/జనవరి 16/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్… ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నరేష్ జాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏన్కూరు, తల్లాడ, కొణిజర్ల మండలాల స్థాయి క్రికెట్ ప్రీమియర్ లిగ్ నిర్వహించడం జరిగింది 0. టీ షర్టు స్పాన్సర్ ఆయోషా కోల్డ్ స్టోరేజ్ (బిన్నీ) బహుమతులు మొదటి బహుమతి : శ్రీ రాఘవేంద్ర రియల్ ఎస్టేట్ శర్వనంద్ గౌడ్ గారు (హైదారాబాదు వారు) 15116/-రూ॥ ద్వితీయ బహుమతి : విశ్వ ఆగ్రోస్ వంకాయలపాటి సంజయ్ కుమారు గారు (ఖమ్మం వారు) 10116/-రూ॥ తృతీయ బహుమతి : గుడ్ల వెంకటేశ్వరావు గారు (జి.వి.ఆర్ ఏన్కూరు వారు) 5116/-రూ॥ పండుగ వాతావరణం లో ఆనందకరంగా అందరూ క్రీడారంగంలో పాల్గొని ఉత్సాహంగా పండుగలు జరుపుకోవాలని తెలపడం జరిగింది జన్నారం యూత్.