ఎస్బిఐ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్
పయనించే సూర్యుడు జనవరి 15 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా… ఉట్నూర్ పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో ఉన్న ఎస్బిఐ ఆర్ఎస్ఇటిఐ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కోర్సులలో ఉచిత శిక్షణకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ తెలిపారు టు వీలర్ మెకానిక్ హౌస్ వైరింగ్ కోర్సులలో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు ఆసక్తి గలవారు నిజ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు వారికి జనవరి 20 నుంచి తరగతులను ప్రారంభిస్తామన్నారు