( పయనించే సూర్యుడు జనవరి 15 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్ ) ఈ నెల 19 వ తేదీన,ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు జరిగే, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గ్రేడ్ -1 గ్రంధాలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి రావాలని, వారి ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికిన కొప్పుల మదన్మోహన్ రెడ్డి,నక్క బాల్ రాజ్ యాదవ్, క్యూసెట్ శ్రీను,కత్తి చంద్రశేఖర అప్ప, గుర్రం రవీందర్ రెడ్డి తదితరులు. అనంతరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.