Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ముగ్గుల పోటీల్లో బహుమతులు అందజేసిన జనసేన నాయకులు..

ముగ్గుల పోటీల్లో బహుమతులు అందజేసిన జనసేన నాయకులు..

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 15 :-రిపోర్టర్ (షేక్ కరిముల్లా )… బాపట్ల నియోజకవర్గం, అడవి పంచాయతీలోని రామనగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా జనసేన నాయకులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి *బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఆరుమల్ల సుజిత్, సిరిశెట్టి సంజయ్, కొక్కిలిగడ్డ వంశీ, కొక్కిలిగడ్డ నాగేంద్రబాబు, దండుప్రోలు గోపిరాజు, బాలరాజు, కొక్కిలిగడ్డ గోపి, కొక్కిలిగడ్డ దుర్గ, మరియు గ్రామ జనసేన నాయకులు గ్రామ పెద్దలు వీర మహిళలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments