ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తూరు జెడ్పిటిసి ఎమ్మెస్ సత్యనారాయణ
సిద్దాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి
కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీలోని చింతగట్టు తండాలో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఈరోజుతో ముగిశాయి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో రమేష్ మరియు వినోద్ టీం లు ఫైనల్ మ్యాచ్ లు ఆడారు . ఫైనల్ లో రమేష్ (తుంగ) టీం గెలుపొందడం జరిగింది. గెలుపొందిన వారికి ముఖ్య తిధులుగా పాల్గొన్న కొత్తూరు జెడ్పిటిసి ఎమ్మెస్ సత్యనారాయణ మరియు సిద్దాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి బహుమతులను అందించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో బాసు నాణ్య మల్లేష్ రెడ్యా వినోద్ గోపాల్ మరియు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు