
పయనించే సూర్యుడు/జనవరి 19/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా పట్టణం నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా వైరా పట్టణం నందు వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ వైరా పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సర్వభౌమ స్వర్గీయ కీIIశేII నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో రాజకీయ చైతన్యాన్ని దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహోన్నత వ్యక్తి ప్రపంచ దేశాలలో తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత ఎన్టీ రామారావు గారనికొని ఆడారు..ఈ కార్యక్రమంలో వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, మాజీ మార్క్ఫ్రైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పాలేటీ నరసింహారావు, పొదిల హరినాథ్, యడ్లపల్లి వీరయ్య చౌదరి, బోళ్ళ గంగారావు, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, ధర్న రాజశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య, చింతనిప్పు మాధవరావు, తెళ్ళురి వీరయ్య, మిట్టపల్లి నాగేశ్వరరావు (నాగి), తోటకూర గోపి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకూరి చలపతి రావ మండల ప్రెసిడెంట్ కిలారు సురేంద్ర టౌన్ ప్రెసిడెంట్ మన్నెపల్లి ప్రదీప్
తెలుగుయువత మండల అధ్యక్షులు నూకవరపు అయ్యప్ప చౌదరి మండల నాయకులు మందడప్పు మధుసూదన్ రావు, మోతుకూరి వెంకటేశ్వరావు, బొల్లెపాలి శ్రీను, చింతల శ్రీనివాసరావు కోడెదాసు పర్స రామకృష్ణ, పమ్మి అర్జున్, చావా కాంతారావు, రమేష్, నారాయణ, కట్ట నరసింహ రావు, వెంకన్న, మురళి, సత్య తదితరులు పాల్గొన్నారు…