పయనించే సూర్యుడు. అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ దాన్ని కలిసి సీతారామ ప్రాజెక్ట్ ఇందిరా సాగర్ రాజు కెనాల్ భూ నిర్వాసిత రైతులకు త్వరితగతన నిధులు అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు