
పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్… తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండలం నాగంపెట్ గ్రామానికి చెందిన ప్రమీల ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు