
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం జనవరి 18 పయనించేసూర్యుడు ప్రతినిధి అన్నమయ్య జిల్లా… సుండుపల్లె :- మండలంలో శనివారం ఎన్టీఆర్ 29 వ వర్ధంతి సందర్భంగా మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.
తెలుగు జాతిని ప్రపంచం లో గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకులు, ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాజకీయ నాయకులు,తెలుగువారి ఆత్మగౌరవాని కాపాడిన ప్రజా నాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్నారు.ఈ కార్యక్రమం పార్టీ అధ్యక్షులు కల్లె రెడ్డప్ప. మోహన్ బాబు నాయుడు. కిరణ్ తారక్ నాయుడు. శివరాం నాయుడు.ప్రసాద్ రాజు.కల్పన. సుబ్బరామ. నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.