
పయనించే సూర్యుడు ప్రతినిధి, (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా, ఏంజెల్ హై స్కూల్, నందు నిర్వహించిన, ఇంగ్లీష్ ఒలంపాడ్, కార్యక్రమంలో భాగంగా, తొర్రూరు డివిజన్ కేంద్రంలోని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన, 9వ తరగతి విద్యార్థిని, నమిత, క్లైమేట్ చేంజ్, అనే అంశంపై, అనర్గళంగా, తన సందేశాన్ని, అందించడం జరిగింది, తన సందేశానికి, జిల్లా వ్యాప్తంగా, నిర్వహించిన, ఈ పోటీలో, ప్రథమ స్థానం పొందడం, గర్వ కారణంగా ఉంది అని, తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హెడ్మాస్టర్, లక్ష్మీనారాయణ అన్నారు, ఈ సందర్భంగా, తొరూర్ హెచ్ఎం మాట్లాడుతూ, సరిత గంగారం, దంపతుల, కూతురు అయిన , నమిత, ఈ ఒలంపియాడ్ లో, ప్రథమ స్థానం, సంపాదించుకోవడం, మా పాఠశాలకు, మంచి, ర్యాంకు తేవడమే కాకుండా, తన తల్లిదండ్రులకు , మంచి పేరును తేవడం, అభినందనీయమని అన్నారు, ఇలాంటి వారికి, మా పాఠశాల, ఉపాధ్యాయులు, అన్నివేళలా, వారి వంతు సహాయం అందించడం కోసం, ఎల్లప్పుడు ముందంజలో ఉంటారని, అన్నారు, నమితకు, గైడ్ గా, తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, వీరేశం ఉపాధ్యాయులకు , నమితకు, పాఠశాల తరఫున, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు…