
పయనించే సూర్యుడు అదిలాబాద్ జిల్లా బేలా మండల రిపోర్టర్ దుర్శత్తి జయాష్ 29జనవరి అదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రం లోని సదల్పూర్ గ్రామ సమీపంలో ప్రాచీన ఆలయాల వద్ద కొనసాగుతున్న జాతర బుధవారం భక్తులతో జనసంద్రమైంది వేలాది భక్తులు తెల్లవారు జామునే కాలినడకన ఇతర వాహనాల్లో అక్కడికి చేరుకుని వంటలు చేసి సామూహిక బోజనాలు చేశారు