మొలంగూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్
పయనించే సూర్యుడు జనవరి 30 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండలం పరిధిలోని మొలంగూర్ గ్రామానికి చెందిన నరేడ్ల స్వామి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ47,500 చెక్కు మంజూరవ్వడంతో హుస్నాబాద్ మంత్రి కార్యాలయంలో లబ్ధిదారునికి చెక్కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు