
నివాళులుల అనంతరం మహాత్మా గాంధీ కి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్
పయనించే సూర్యుడు జనవరి 30 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ మండలంలోని దంతాన్ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పులా మలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించి బీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ బిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గేళ్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ దేశ స్వాతంత్య్రానికి తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారింటిల్ 420 హామీలను సంవత్సరం తిరిగే లోపు హామలు అమలు చేస్తామని ప్రకటించిన హామీలను అమలు చేయకుండా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ మహాత్మా గాంధీ చిత్ర పటానికి గ్రామ అధ్యక్షులు సులేమాన్ తో కలిసి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ… మహాత్మా గాంధీజి మీ అడుగు జడల్లో స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ మీ ఆశయలే స్పూర్తిగా బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన ఘనత కెసిఆర్ ధి సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత కెసిఆర్ ధి తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగ సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక అధర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చి దిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ధి అబద్ధపు హామీలతో ఆధికారలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటుంది మోస పూరీత వాగ్ధానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతి నిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన 420 హమిలను పతరెసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్ళదిస్తుందని అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్నాథ్ రావు బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సులేమాన్ దినేష్ సాయి సజీద్ నదీమ్ సురేష్ మఖిద్ హైమధ్ నజీర్ సబిర్ తదితరులు పాల్గొన్నారు.