
పయనించే సూర్యుడు జనవరి 30 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రమైనా కంగిటి గ్రామ సింహాల దాడిలో గాయపడ్డ 14 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు గాయపడిన వారిలో చిన్నారులు వృద్ధులు పెద్దమనుషులు కూడా ఉన్నారు ఈ ఘటనతో ప్రజలు రోడ్లపై తిరగాలన భయపడుతున్నారు స్థానికులు కుక్కలను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పటివరకు కంగ్టి లొ 8 మంది వాసర్లో ఇద్దరు దామరగిద్ద ఇద్దరు బాన్సువాడ ఇద్దరు పిచ్చి కుక్కలు కరిచినట్లు సమాచారం స్థానిక పంచాయతీ అధికారులను సమాచారం మేరకు కుక్కలను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది ఇదే సమయంలో కరిచిన వ్యక్తులు వెంటనే వైద్యులు సలహా తీసుకోవాలని రేబిస్ టీకా తీసుకోవాలని అధికారులు అన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు