పయనించే సూర్యుడు జనవరి 30- బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా. మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంధమల్ల కిష్టయ్య తల్లి గంధమల్ల ఎల్లమ్మ అనారోగ్యముతో మృతిచెందగా కిష్టయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జిల్లా సందీప్ మనోధైర్యం చెప్పి 50 కేజీల బియ్యం అందజేశారు.మృతురాలి కుటుంబ సభ్యులు జిల్లా సందీప్ కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి,ప్రధాన కార్యదర్శి కర్రే నరేష్,సీనియర్ నాయకులు అల్వాల రమేష్,కొండ హరికృష్ణ, యూత్ ఉపాధ్యక్షులు పోచంపల్లి నాగరాజు, గంధమల్ల జంపయ్య, దాచేపల్లి రాజయ్య, కూరాకుల రవి,కర్రె రవికుమార్,అఖిల్ మాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి 50kg బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జిల్లా సందీప్
RELATED ARTICLES