పయనించే సూర్యుడు జనవరి 31 గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మన అర్పణ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కన్యక పరమేశ్వరి ఆత్మలో ముఖ్య అతిథిగా హాజరై కన్యక పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆత్మార్పణ శిరభిషేకంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్య వైశ్యులు తదితరులు పాల్గొన్నారు
సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గుప్తా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ అర్పణ
RELATED ARTICLES