Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్స్వయంభు శ్రీ శ్రీ పులిగట్టు ఆంజనేయస్వామి జాతర ఉత్సవం

స్వయంభు శ్రీ శ్రీ పులిగట్టు ఆంజనేయస్వామి జాతర ఉత్సవం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ వంశీ

మంత్రాలయం నియోజకవర్గంకౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ శ్రీ పులిగట్టు ఆంజనేయస్వామి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగును ముఖ్యంగా మూడు రోజులు పండగ ఘనంగా జరగనుంది మహాశివరాత్రి జాగరణ రోజు సాయంత్రం స్వామివారిని వెండి స్తూపం ఆంజనేయ స్వామి విగ్రహం పల్లకి బయటకు తీసుకువచ్చి స్వామివారిని అభిషేకం చేసి స్వామి వారిని ముస్తాబు చేసి అలాగే స్వామివారి రథం బయటకు తీసుకొచ్చి స్వామివారిని ముస్తాబు చేస్తారు ఆ రోజు జాగరణ రోజు స్వామి వారు ఊరిలో అంగరంగ వైభవంగా భక్తులు డోలులతో బ్యాండ్ మేళాలతో స్వామివారికి వచ్చి ముడుపులు పూలమాలలతో స్వామివారికి మొక్కలు తీర్చుకుంటారు ఆరోజు స్వామి వారి రాత్రి 9 గంటలకు మంగళ హారతి చేసి స్వామివారిని ఊరేగింపుగా అవుట్లతో భజన కార్యక్రమంలో బ్యాండ్ భాజాలతో స్వామివారిని ఊరి నుండి కొండకుపైకు పోవుట అదే రోజు అక్కడ భజన కార్యక్రమం స్వామివారి నైవేద్యం గుగ్గులు బెల్లం పాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు అక్కడ భక్తులు ఒక్క పూట ఉన్నవారు నైవేద్యం స్వీకరిస్తారు అలాగే ఆరోజు రాత్రి భజన కార్యక్రమాలు జరుగు తేదీ 27 తారీకు గురువారం ఆరోజు స్వామివారి ఉదయం స్వామివారికి అభిషేకం ఆకు పూజ తదితర పూజా కార్యక్రమంలో జరుగును అలాగే ఎక్కడి నుండో వచ్చిన భక్తులు అక్కడ తలనీలాలు సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు అలాగే ఊరిలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా కోలాట కార్యక్రమాలు జరుగును అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి వసతులు అలాగే ట్రాక్టర్ల ద్వారా భక్తులు తమ మొక్కలు చెల్లించుకుంటారు అలాగే ఆటో యూనియన్ ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగును ఆరోజు స్వామివారికి గండా దీపాలు మొదలగు మొక్కులు చెల్లించుకుంటారు అదే రోజు ఎంతగా ఎదురు చూసినా అఖండ అరుదైన రోజు ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు దాసంగ కార్యక్రమం జరుగును ఆ దాసం గు కార్యక్రమం మహాపుణ్యం మహాభాగ్యం27 తారీకు ఆరోజు రాత్రి భజన కార్యక్రమంలో జరుగును28వ తారీకు అమావాస్య రోజున స్వామివారికి సుప్రభాత సేవలో అభిషేకాలు నైవేద్యాలు తదితర పూజలు జరుగును ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు మహా మంగళ హారతి చేసి స్వామి వారిని ఊరేగింపు దిశగా బయలుదేరుటకు సిద్ధంగా ఉంచుతారు అక్కడి నుండి కొండపై ఉన్న స్వామి వారిని ఊరేగింపు దిశగా బయలుదేరుటకు సిద్ధంగా ఉంచుతారు స్వామివారు అడుగడుగునా భక్తులు తమ మొక్కుబడులు అలాగే టెంకాయలతో పూలమాలలతో ఇంకొక విషయం దారి పొడవునా స్వామివారికి ఇష్టంగా భజన కార్యక్రమంలు డొల్లులతో మేళాలతో స్వామివారి ఊరేగింపు జరుగును రాత్రి 7 గంటలకు మొదలైన ఊరేగింపు ఒకటో తారీకు పొద్దున్న 11 గంటలకు మహా మంగళారతితో ముగుస్తుంది. ఈ కార్యక్రమం జరుగుటకు ముఖ్యంగా గ్రామ పెద్దలు గ్రామ భక్తులు ఎక్కడుందో వచ్చిన భక్తులు అలాగే స్వామివారి సేవ సంఘాలు శ్రీరామ్ సేవా సమితి అలాగే ఊరి కమిటీ పెద్దయిన శ్రీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరుగును ,అలాగే ఊరి మొత్తం దీపాల లైట్ల కాంతులతో అంగరంగ వైభవంగా జరుగును వీటి కోసం విద్యుత్ శాఖ వారు పోలీస్ బృందం మాకు సహకరిస్తుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments