_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి1, ఆదోని టౌన్ పోర్టర్_గుమ్మల బాలస్వామి
ఈరోజు విజిబుల్ పోలీసింగ్ మరియు వెహికల్ చెకింగ్ లో భాగంగా ” పోలీస్ కంట్రోల్ రూమ్” వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ రికార్డ్స్ లేని వాహనాలకు జరిమానా విధిస్తూ మరియు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, అలాగే అన్ని రికార్డ్స్ దగ్గర పెట్టుకొని ఉండాలని డ్రైవర్ లందరికీ అవేర్నెస్ కలిగించటమైనది.సీఐ, ఆదోని ట్రాఫిక్ పిఎస్