పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్: హసన్పర్తి 66వ డివిజన్ కేంద్రం శ్రీ భక్త మార్కండేయ స్వామి శివాలయంలో మార్కండేయస్వామి జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ అభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు వారితో మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి,భాజపా రైల్వే బోర్డు మెంబర్ మేకల హరిశంకర్,భాజపా నాయకులు పెద్దమ్మ శ్రీనివాస్, తదితరులు పద్మశాలి సేవా సంఘం శివ భక్తులతో కలసి ఉత్సవంలో పాల్గొన్నారు.