
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
జగ్గయ్యపేట పట్టణంలో 31 వ వార్డు శాంతినగర్, విష్ణుప్రియ నగర్ లో స్థానిక తెదేపా నేతలతో కలిసి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు సిసి రోడ్లు, డ్రైన్లు, కరెంటు లో వోల్టేజ్ సమస్య, పెన్షన్లు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మైనేని రాధాకృష్ణ, గింజుపల్లి రమేష్, గట్టిడి దుర్గాప్రసాద్, కానూరి కిషోర్, ధూళిపాళ్ల లక్ష్మణరావు, గింజుపల్లి వెంకట్రావు, కంచేటి గీతారాణి, పేరం సైదేశ్వరరావు, నకిరకంటి వెంకట్, సూర్యదేవర రాంప్రసాద్,మాలెంపాటి సురేష్, గుత్తా సురేష్,కళ్యాణం సూర్యప్రకాష్, కనపర్తి సత్యనారాయణ ప్రసాద్, రావూరి శ్రీను, గద్దె నాని, కసుకుర్తి రాజేష్, గింజుపల్లి కృష్ణ, దువ్వల రామకృష్ణ, వేదులాపురి సైదా, పూసల పుల్లారావు, జెట్టి సైదులు, మల్లెల వేణుగోపాలరావు, గుత్తికొండ శ్రీనివాసరావు, మల్లెల కొండయ్య, కాట్ర భాస్కరరావు, నిక్కాతె సంజయ్, దొంతిరెడ్డి కిరణ్మయి, దోనేపూడి అనురాధ, మచ్చ వాసు, దుర్గ తదితరులు పాల్గొన్నారు._