పయనించే సూర్యుడు ఫిబ్రవరి1హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్: ఈ రోజు సీతంపేట గ్రామంలో బొక్క కనుకయ్య చిన్న కొడుకు బొక్కసుమృతిచెందగావిషయం తెలుసుకొని సీతంపేట మాజీ ఎంపీటీసీ బండారి రజిత చేరాలు వారి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు ఈ కార్యక్రమంలో బొక్క కళాధర్,గోల్లే రాజయ్య, మంగలి శ్రీను,బాడిష్ మొగిలి,జనగాంకనుకయ్య, దుర్గంయదగిరి,బాడీష్ రామ్,చేరాల్, జనగాం మొండయ్య, తదితరులు పాల్గొన్నారు
మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
RELATED ARTICLES