Sunday, February 2, 2025
HomeUncategorizedరిటైర్డ్ ఎంఈఓ దంపతులను సన్మానించిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు..

రిటైర్డ్ ఎంఈఓ దంపతులను సన్మానించిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు..

Listen to this article

_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
_
ఆదోని పట్టణంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శనివారం రిటైర్డ్ అయిన ఎంఈఓ నాగేశప్ప దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. పట్టణానికి చెందిన నాగేశప్ప ఆలూరు తాలూకా చిప్పగిరి మండల ఎంఈఓగా పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బసవరాజ్, సతీష్, ఇర్ఫాన్, వెంకటేష్నాయక్, మణికంఠ, మల్లి, లింగ తదితరులు రిటైర్డ్ ఎంతో దంపతులకు శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments