
ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ గుడిసె ఆదిక్రిష్ణమ్మ సహకారంతో
_పయనించే సూర్యుడు, జనవరి 29, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
ఆదోని నియోజకవర్గం ఆదోని పట్టణమందు ఇంద్రానగర్ లోని ఇంద్రానగర్ ఎక్స్టెన్షన్ ఏరియా నందు ఈ రోజు నూతన 100 కెవి ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన ఏడి పురుషోత్తం ఏ ఇ నాగభూషణం దాదాపుగా 250 నుండి నివాసముంటున్నటువంటి ప్రజలకు లో వోల్టేజ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరానికై ఇంద్రానగర్ ఎక్స్టెన్షన్ ఏరియా ప్రజలు ఆదోని శాసనసభలు డాక్టర్ పార్థసారథి మరియు ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు ఆ వార్డ్ సమస్యలు ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదోని ఆదోని ఏడి పురుషోత్తం మరియు డి 1 ఎ ఈ నాగభూషణం కి సృష్టికి తీసుకెళ్లాగా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఆదోని ఇంద్రానగర్ ఎక్స్టెన్షన్ ఏరియా నందు నూతనంగా 100 కెవి ట్రాన్స్ఫారం ను ఫోల్సును మంజూరు చేసి ఆ వార్డ్ ప్రజలను ఇబ్బంది రాకుండా నూతన విద్యుత్ ట్రాన్స్ఫర్ ఈరోజు ప్రారంభించారు అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకుడు వడ్డెమన్ గోపాల్ మాట్లడుతూ మా సమస్యను పరిష్కరించుటకై సహకరించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కి ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ గుడిసె అదికృష్ణమ్మ కు మా ఏరియా తరపున కృతజ్ఞతలు అని తెలిపారు అనంతరం ఎ డి పురుషోత్తం మరియు ఎ ఈ నాగభూషణం లైన్ ఇన్స్పెక్టర్ వీరా రాజులు లను శాలువాతో సన్మానించారు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది గ్రేట్ టు జె ల్ యం ఈశ్వర్ నాయక్ నిజాం ఉద్దీన్ సురేష్ బాబు కాంట్రాక్ట్ రంగస్వామి వీరందరికీ కూడా మా ఇంద్రానగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వడ్డేమాన్ గోపాల్ బాలు యాదవ్ శాంతమూర్తి బోయ ఉరుకుందు మండగిరి మురళి దేవేంద్ర రామకృష్ణ అసిన్ నాగేంద్ర బోయ వెంకటేష్ ఆనంద్ శెట్టి వడ్డెరమేష్ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు