
19/01/2025/పయనించె సుర్యుడు కామారెడ్డి కాంసెస్సి ఇంచార్్జ… కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం . కామారెడ్డి జిల్లా పరిపాలన అధికారి. సహిద్ అహ్మద్ మసూర్…… గారికి బాన్సువాడ ఎల్లారెడ్డి జిల్లాలో నటువంటి మండల ఆస్పత్రులు రెండు నెలలు వేతనాలు ఎల్లారెడ్డి బాన్సువాడ నాలుగు నెలలు వేతనాలు ఇవ్వాలని జిల్లా అధికారికి ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా బాన్స్వాడ ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రాల్లో నిరుపేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనేక రకాల సంబంధించిన పనులు నిర్వహిస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు పనిభారంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు నాలుగు నెలల వేతనం లేక ఇల్లు కిరాయి నిత్యవసర సరుకులు స్కూల్ ఫీజులు ఆరోగ్య పరిస్థితి అనేక రకాలైనటువంటి పొదుపు సంఘాలు గ్రూపులు లాంటివి డబ్బులు తీసుకుని కార్మికులు అనేక ఇబ్బందులకు పాల్పడుతున్నారు వేతనాలు ఇవ్వమని స్థానిక డాక్టర్లను అడుగుతే కాంట్రాక్టర్లకు తెలియజేయడం జరిగింది కాంట్రాక్టర్లు మాకు ఆరు నెలలుగా బిల్స్ ప్రభుత్వం ఇవ్వలేదని కార్మికులకు మేము ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు ఇప్పటికైనా కాంట్రాక్టర్ల పైన సబ్ కాంట్రాక్టర్ల పైన ప్రభుత్వం చర్య తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం 60 జీవ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్న 15, 600 కార్మికులకు 11000 పి ఎఫ్ ఈ ఎస్ ఐ 3600 అదనంగా జిల్లాలు కాంట్రాక్టర్లకు ఒక కార్మికుని 1000 రూపాయలు దోపిడి గురవుతున్నాయి అదేవిధంగా హాజరుకాని సమయానికి రాని పైసలు కూడా కట్ చేయడం జరుగుతుంది ఇలాంటి దోపిడీ చేసి కార్మికులకు కనీసం ఒప్పంద మైనటువంటి 11,000 కూడా సరిగా ఇస్తలేని పరిస్థితి జిల్లాలో ఉంది ఇప్పటికైనా రాష్ట్ర వైద్యాధి విధాన పరిషత్ అధికారి రాష్ట్ర వైద్య శాఖ అధికారులు మంత్రులు వారిపై చర్య తీసుకోవాలని పెరిగిన ధరలు కనుగుణంగా సుప్రీంకోర్టు జీవ ప్రకారం కనీస వేతనం మనిషి బతకడానికి 21 ఇవ్వాలి లని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అన్న లేనియెడల జనవరి అనగా ఈనెల 27 28 నుండి ఆసుపత్రుల ముందు నిర్వాధిక సమ్మె నిర్వహిస్తామని జిల్లా అధికారులకు తెలియడం జరిగింది ఇప్పటికైనా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని అదేవిధంగా ప్రతి కార్మికునికి కార్మికురాలకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కాంట్రాక్టర్ కట్టాలని మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు.. ఎల్ దశరథ్. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధ్యక్షురాలు కే రేణుక మరియు కార్మికులు గంగారం కాశి రావు సురేఖ సాయి బాబా కళ్యాణి సంగీత శారద పోషవ్వ మహేందర్ సాయిలు సాయిబాబా గంగారం ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు