పయనించే సూర్యుడు, జనవరి 31, ఆదోని రూరల్ రిపోర్టర్:- ఈరోజు ఆదోని పట్టణంలోని “అక్షర శ్రీ జూనియర్ కాలేజీ “నందు శ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు, ఆదోని డిఎస్పి పర్యవేక్షణలో “జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు సందర్భంగా *”ట్రాఫిక్ అవగాహన సదస్సు” నిర్వహించడం జరిగినది.దీనిలో భాగంగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, 18 సంవత్సరాలు లోపు స్టూడెంట్స్ బైకులు నడప రాదని, అదేవిధంగా విద్యార్థులు ఎటువంటి యు టీజింగ్ గాని, ర్యాగింగ్ గాని, సైబర్ నేరాలు, గంజాయి వంటి వాటికి పాల్పడకుండా మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తగుచూచనలను ఇవ్వటమైనది
సీఐ,ఆదోని ట్రాఫిక్ పిఎస్