
పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న మల్దకల్ మండల్…
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి…
నీతివానపల్లి గ్రామానికి మల్లకల్ మండలానికి చెందిన పింఛన్దారులు ప్రతి నెల నెల కష్టాలు పడుతున్నారు ఎందుకనగా నెల నెల రోజులు వచ్చిందంటే నీతువానిపల్లి గ్రామం నుంచి మద్దెలబండ గ్రామము వరకు వెళ్లాలి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు ఎందుకంటే ఆటో సౌకర్యం ఉంది అందులో వెళ్లడానికి 60 70 ఏళ్ల ముసలి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు ఎందుకనగా దారి గుంతలు ఎత్తులు ఉన్నందువలన ఆటోలో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు మా నేతివాని పల్లి గ్రామం కి పింఛన్ ఇచ్చే వాళ్ళని నేతి వాని పల్లి గ్రామంలోని ఇవ్వాలని కోరుతున్నాం వచ్చే నెల నుంచి మద్దెలబండ గ్రామానికి వెళ్ళమని నేతివానిపల్లి గ్రామ ప్రజా పింఛన్దారులు చెప్తున్నారు అలాగే అదే మద్దెల బండ నుండి నేటి వాని పల్లి గ్రామానికి రావాలని పింఛన్ పంచే వాళ్ళని మండల అధికారులను పంపాలని కోరుతున్నాం