
పయనించే సూర్యుడు న్యూస్ మక్తల్ జనవరి 19 కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూ ర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కెవి నరసింహ మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కెవి నరసింహ మాట్లాడుతూ భవిష్యత్తు కాలంలో మహాత్మ జ్యోతిబాపూలే మహాత్మ సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ కీలకపాత్ర పోషిస్తుందని కెవి నరసింహ అన్నారు
భీమ్ సేన సేవా సమితి వ్యవస్థాపకులు యాంక నాగేశ్వర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విజలవైపు పయనిస్తుందని అన్నారు. ఉషన్నప్ప మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ 2024లో స్థాపించబడి ఈనాడ అంచలంచలుగా ఎదుగుతూ విజయాల వైపు ప్రయాణిస్తూ మాత్మ జ్యోతిబాపూలే మాత్మ సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గార్ల ఆశయాల సాధనలో కార్యక్రమాలు చేయడంలో మహాత్మ జ్యోతిబాపూలే వారేది కమిటి ముందుంటుందని ఈ కార్యక్రమం నిర్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవి నరసింహ బంగి రాకేష్ ఆనంద్ హుస్సేన్ అప్ప తిప్పన్నా మందపల్లి నాగేష్ రంగనాథ్ చాకలి నరేంద్ర గొల్ల చంద్రు బంగి రంగనాథ్ వాకిటి దత్తు వాకిటి నరసింహ చాకలి కురుమయ్య పాల భీమప్ప గొల్ల నరేష్ వడ్డే మహదేవ్ పుగెలి నరేష్ గొల్ల మహేష్ శివప్ప చాకలి రవి యాపిల్ తిని వెంకటప్ప పి బాలరాజ్ కురువ గోవర్ధన్ దాసరి మునిస్వామి కంబరి బాలప్ప చాకలి రాములు
పు గెల్లి రంగప్ప లింగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు