పయనించే సూర్యుడు, తొర్రూరు డివిజన్ ప్రతినిధి, శ్రీరాం నవీన్ పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్.,ను రాయపర్తి మండలం ‘మైలారం’ గ్రామం మెయిన్ రోడ్డు ఎస్సార్ పెట్రోల్ పంప్ ఎదురుగ, ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సహాయ సహకార సారధ్యంలో,గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యతను వెలికి తీసేందుకు వారిలో సమైక్యత భావాన్ని పెంపొదించడానికి ఈ టోర్నమెంట్ కార్యక్రమమును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన.రాయపర్తి మండలమాజీ జడ్పీటీసీ *రంగు కుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, మరియు గ్రామ పెద్దలు *ఉప్పుగల్ల శ్రీనివాస్, పరుపాటి రాజిరెడ్డి మరియు గ్రామ యూత్ నాయకులు, నిర్వహణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….
క్రీడలు, శారీరక మానసిక, వికాసానికి అవసరం
RELATED ARTICLES