
పయనించే సూర్యుడు జనవరి 30 సంగారెడ్డి జిల్లా కంగిటి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగల్పేట్ లో గల బస్ డిపోలో ఈరోజు జాతీయ రోడ్డు మహోత్సవాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు మరియు ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలని ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రజలకు సురక్షితంగా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ రమేష్ చౌహన్ డిపో మేనేజర్ ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు