
పయనించే సూర్యుడు, ప్రతినిధి తొర్రూరు డివిజన్ కేంద్రం
మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, తోరూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించినటువంటి రైతు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ నెంబర్ చెవిటి వెంకన్న ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమన్న , ఈ సందర్భంగా, వీరు మాట్లాడుతూ, వ్యవసాయ రైతులకు, వీరి కమిషన్, ఎంతో చేడుదోడు వాదోడుగా ఉంటుందని, వీరి సేవలు, మరువ లేనివి అని కొనియాడారు,ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు చెవిటి సదాకర్ బానోత్ వెంకన్న మరియు ప్రవీణ్, తదితరులు పాల్గొనడం జరిగింది…