
పయనించే సూర్యుడు జనవరి 17 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,…పెబ్బేరు మండల నాయి బ్రాహ్మణ సేవ సంఘం వారు నూతన కమిటీ స్థలం మరియు హాల్ నిర్మాణ కొరకు నిధులు మంజూరు చేయాలని పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబుకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో పెబ్బేరు నాయి బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షులు నారాయణదాసు బాలకృష్ణ అధ్యక్షులు సదుర్ల శంకర్ ప్రధాన కార్యదర్శి సదుర్ల సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవ సంఘం మండల అధ్యక్షులు నారాయణదాసు బాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు సదుర్ల శంకర్, ప్రధాన కార్యదర్శి సదుర్ల సురేష్ నారాయణదాసు చంద్రశేఖర్, సదుర్ల శాంతన్న, ఆరేపల్లి రాజేష్, దొడ్ల వరదరాజు, నారాయణదాసు ఆంజనేయులు, అజ్జకొల్లు కృష్ణ, నారాయణదాసు రవి,ఏముగడ్డ పరమేష్,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు