
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆదర్శ్ ఫౌండేషన్ అనాధాశ్రమం మోతీనగర్ జనసేన పార్టీ నాయకుడు డ్రైవ్ దుట్టా రాఘవమ్మ ఇంటిగ్రిటి వాల్టరీ ఇవ్వాల్సున్ సంస్థ చైర్మన్ దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో శ్రీ ఆదర్శ్ ఫౌండేషన్ అనాధాశ్రమం వారికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చేతుల మీదుగా నిత్యవసర వస్తువులు మరియు సరుకులు వితరణ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతు సేవా దృక్పథం ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన ఠాగూర్ కి మరియు వారికి సహకరించిన మిత్రబృందమునకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎన్ . నాగేంద్రబాబు ,కొల్లా శంకర్ వేముల మహేష్ ,పసుపులేటి ప్రసాద్, కలిగినీడి ప్రసాద్ , పోలే బోయిన శ్రీనివాస్ ,నర్సింగ్ రావు , శ్రీలత, నాగరాజు, శేషు కుమారి, వాసవి, శీరీస, విజయ్ కుమార్, కమ్మలి నాని, అశోక్ గాంధీ, రాధాకృష్ణ, పాండు రంగరావు, పడాల ప్రసాద్, వెంకన్న, స్వామి రాజు, వీరయ్య, మల్లికార్జున, సుజాత, శిరీష , దైవా తదితరులు పాల్గొన్నారు.