పయనించే సూర్యుడు జనవరి 15.k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,…. పెబ్బేరు పట్టణ కేంద్రంలో 8 వ వార్డులో వనపర్తి ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి ఆవిష్కరించిన నూతన క్యాలెండర్ ను మైనార్టీ నాయకులు ఎండి జహంగీర్ 8వ వార్డుల్లో ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి తిరిగి తిరిగి ఎమ్మెల్యే ఆవిష్కరించిన నూతన క్యాలెండర్ ను పంపిణీ చేశారు