పయనించే సూర్యుడు జనవరి 31 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈగా నూతనంగా నియామకమైన నరేందర్ కుమార్ ను వారి కార్యాలయంలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బొంకంటి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈసందర్భంగా వైద్య శాఖలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరగా డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు సుభాష్ తెలిపారు.