ప్రతినిధి సత్యం శ్రీరంగం
పయనించే సూర్యుడు ప్రతినిధి, శేరిలింగంపల్లి,జనవరి 15
కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సత్యం శ్రీరంగం నివా సంలో నూతన సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఏ, బి బ్లాక్ అధ్యక్షురాళ్లు రమాదే వి, సంధ్య, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, కృష్ణ రాజ్ పుత్,మల్లికార్జున్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు, మార్కెట్ కమిటీ మెంబెర్స్,
యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద
ఎత్తున పాల్గొన్నారు.