పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న మల్దకల్ మండల్…
జెడ్పి మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితమ్మ…
జోగులంబ గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని మద్దెల బండ గ్రామంలోని మరియు మల్దకల్ కేంద్రంలో వివాహ వేడుకల్లో మరియు విఠలాపురం గ్రామంలో ఎంగేజ్మెంట్ వేడుకల్లో జెడ్పి మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ పాల్గొని అక్షంతలు వేసి శుభకాంక్షలు తెలియజేశారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అల్వాల రాజశేఖర్ రెడ్డి పెద్దొడ్డి రామకృష్ణ భాస్కర్ యాదవ్ పటేల్ శ్రీనివాసులు ఆరగిద్ద బాలకృష్ణ నాయుడు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆర్.తిరుమలేష్ దౌదర్పల్లి గోపాల్ వర్మ బిల్డర్ రామకృష్ణ అయ్యప్ప చంద్ర లక్ష్మీనారాయణ కృష్ణ చిన్న హనుమంతు మరియు తదితరులు పాల్గొన్నారు ఇలాగే ఎన్నో శుభకార్యాలకు హాజరుకావాలని అంటూ గ్రామ ప్రజలు మండల ప్రజలు కోరుకున్నారు