Friday, January 31, 2025
Homeతెలంగాణపుల్కల్ లోకేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

పుల్కల్ లోకేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

Listen to this article

*కేంద్రమంత్రి బండి సంజయ్ వాక్యాలు విభజించు పాలించు. అనే పదానికి నిదర్శనం
ఇది ముమ్మాటికి ఆర్ఎస్ఎస్ బిజెపి దళితులపై కుట్ర*
పయనించేసూర్యుడు.
న్యూస్.31.జనవరి.
పుల్కల్ మండలప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్.

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం:ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పుల్కల్ మండల దళిత సంఘాలు భగ్గుమన్నాయి ఈరోజు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ మోడల్ స్కూల్ చౌరస్తా వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇది కేవలం బండి సంజయ్ వాక్యాలకే పరిమితం కాలేదని దీని వెనుక ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్ర దాగి ఉందని ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు అందరూ కలిసి ఆర్ఎస్ఎస్ బిజెపి పైన పోరాటం చేయవలసిన అవసరం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుల్కల్ దళిత సంఘల నాయకులు మన్నేమధుసూధన్. మేతరి పోచయ్య. రాజు. కరుణాకర్. రవి. కుమార్ గిరి ప్రసాద్ ప్రకాష్. నిరంజన్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments