పయనించే సూర్యుడు సిహెచ్.విద్యాసాగర్ జనవరి:-29 దేవీపట్నం మండలం చుట్టూ దట్టమైన అడవి,పచ్చని పొలాలు,పొలాల మధ్యలో వేలనాటి మహా వృక్షం పొదల్లో వెలసిన మధ్యలో కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీగండి బాపనమ్మ అమ్మవారి గుడి ఉంటుంది.శ్రీ గండి బాపనమ్మ అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు పరతపిస్తారు.మాతృశ్రీ శ్రీ గండి బాపనమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఉగాది సమయంలో పోతవరం గ్రామంలో జరుగుతాయి.పసుపు,కుంకుమలతో శ్రీ గండి బాపనమ్మ అమ్మవారిగా పూజించడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే పోతవరం మాతృశ్రీ శ్రీ గండి బాపనమ్మ అమ్మవారు అని స్థానికులు చెప్తున్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పోతవరం గ్రామంలో వేలనాటి మహావృక్షం పొదల్లో వెలసిన శ్రీగండి బాపనమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి
RELATED ARTICLES