Wednesday, January 15, 2025
Homeజాతీయ-వార్తలుప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Listen to this article

బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాల్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments