పయనించే సూర్యుడు జనవరి 30 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
రాష్ట్ర జనాభాలోz 56% బీసీ జనాభా ఉన్నప్పటికీ బీసీలకు పదవులు కేటాయింపులో అన్యాయం జరుగుతుంది రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ఉన్న రెడ్లకు మాత్రమే అధ్యక్ష పదవులు ఇవ్వడం బాధాకరం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు ఉంటే జిల్లా అధ్యక్ష పదవులు 18 బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశం ఇవ్వాలి అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీసీలకు బిజెపి పెద్దపీట వేస్తున్నామని గొప్ప చెప్పుకుంటూన్నా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో బిజెపి పార్టీ ని బీసీ వ్యతిరేక పార్టీగా ప్రకటిస్తామని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి శాఖ పురి భీమ్సేన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి
RELATED ARTICLES