కోకిలంపాడు గ్రామంలో భద్రతా కార్యక్రమాలకు సంబంధించి సమావేశం.
పయనించే సూర్యుడు జనవరి 31 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు:- సురక్షా కమిటీ సభ్యులతో కలిసి కోకిలంపాడు గ్రామంలో జరిగిన సమావేశానికి హాజరయ్యాను. ఈ సమావేశంలో సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాలపై అవగాహన, హెల్మెట్‌ల ప్రాముఖ్యత వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు గ్రామస్తులతో మాట్లాడిన ఎస్సై సత్యనారాయణ.